రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి
- May 01, 2019
ఇద్దరు ఎమిరేటీ అన్నదమ్ములు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. షార్జా వైపుగా ఖోర్ఫక్కన్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల కజిన్స్కి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. వాహనం నడుపుతున్న వ్యక్తి, వాహనంపై అదుపు కోల్పోవడంతో ప్రమాదం జరిగిందనీ, రోడ్డు డివైడర్ని అతి వేగంగా ఢీకొని, ఆ తర్వాత పలుమార్లు వాహనం బోల్తా కొట్టిందని, ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు చెప్పారు. గాయపడ్డవారిని అల్ ధయిద్ హాస్పిటల్కి వైద్య చికిత్స నిమిత్తం తరలించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







