దుబాయ్ క్రీక్‌లో మునిగిపోయిన ఇండియన్
- May 02, 2019
దుబాయ్:కేరళకు చెందిన సహద్ అబ్దుల్ సలామ్, తన స్నేహితులు ఇద్దరితో కలిసి జుడాఫ్ డిస్ట్రిక్ట్‌లో చేపలు పడుతుండగా, దుబాయ్ క్రీక్‌లోకి పడిపోయినట్లు అథారిటీస్ వెల్లడించాయి. ఈ ఘటన గురించిన సమాచారం అందుకోగానే, పోర్ట్ పోలీస్ స్టేషన్ నుంచి టీమ్ అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తూ అబ్దుల్ సలామ్ మృతదేహాన్ని మాత్రమే వెలికి తీయగలిగారు కోస్ట్ గార్డ్ డైవర్స్. మృతదేహాన్ని జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్‌కి తరలించినట్లు దుబాయ్ పోలీస్ వెల్లడించారు. సలామ్‌కి ఓ భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. కేరళలోని కొల్లామ్‌కి చెందినవారు సలామ్.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







