'మహానటి'కి అరుదైన ఘనత
- May 04, 2019
హైదరాబాద్: సావిత్రి జీవిత నేపథ్యంలో గత సంవత్సరం విడుదలైన మహానటి తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ చిత్రం ఎన్నో ఘనతలు సాధించిగా, తాజాగా మరో ఘనత ఈ మూవీ లిస్ట్‌లో చేరింది. చైనాలోని షాంగై లో జూన్ 15 నుండి 24 వరకు 22 షాంగై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగనుండగా, ఇందులో మహానటి చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. అయితే షాంగైలో ప్రదర్శితమవుతున్న తొలి ఇండియన్ సినిమాగా మహానటి అరుదైన ఘనత సాధించింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సమంత అక్కినేని, విజయ్ దేవరకొండ సహా దక్షిణాది స్టార్స్ అందరూ ఈ చిత్రంలో నటించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..