25 లక్షల విరాళం ఇచ్చిన చిరు
- May 05, 2019దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టినరోజైన మే 4వ తేదీని టాలీవుడ్ దర్శకుల దినోత్సవంగా అనౌన్స్ చేశారు. ఇకపై ప్రతి మే 4ను డైరెక్టర్స్ అసోసియేషన్ డైరెక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోనున్నారు. నిన్న జరిగిన ఈ వేడుకలకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి దాసరి మీదున్న గౌరవం, అభిమానంతో దర్శకుల సంఘం కోసం 25 లక్షల భారీ మొత్తాన్ని విరాళంగా అందించారు చిరు.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత