స్కానియా బస్సులకు అమరావతిగా సీఎం చంద్రబాబు నామకరణం

- January 01, 2016 , by Maagulf
స్కానియా బస్సులకు అమరావతిగా సీఎం చంద్రబాబు నామకరణం

స్కానియా బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఈ బస్సులను ప్రారంభించారు. కాగా... ఈ బస్సులకు అమరావతిగా సీఎం చంద్రబాబు నామకరణం చేశారు. అలాగే బస్టాండుకు విచ్చేసిన చంద్రబాబు బస్టాండ్‌లో ఆయా అభివృద్ధి పనులను పరిశీలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com