'రాబర్ట్'లో ప్రతినాయకుడుగా జగ్గుభాయ్
- May 10, 2019
బెంగళూరు: ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు తమ అభినయ విశ్వరూపాన్ని మరోసారి కన్నడిగులకు చూపనున్నారు. నిఖిల్కుమారస్వామి కథానాయకుడిగా 'జాగ్వార్' సినిమాలో నటించిన జగపతి బాబు తొలిసారిగా ఛాలెంజింగ్స్టార్ దర్శన్ నటిస్తున్న 'రాబర్ట్' సినిమాలో ప్రతినాయకుడుగా నటించనున్నారు. ఇటీవలే ఈ సినిమా ముహూర్తం సన్నివేశాన్ని బెంగళూరులోని బనశంకరిలో చిత్రీకరించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. రాబర్ట్ సినిమాలో ఐశ్వర్యా రాయ్ నటిస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఇది గాలివార్త అని తరువాత తెలిసింది. త్వరలోనే నటీనటుల వివరాలు వెల్లడికానున్నాయి. తరుణ్సుధీర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..