జెలసీతో మాజీ గర్ల్‌ఫ్రెండ్ హత్య
- May 11, 2019
అబుధాబి: ఆసియాకి చెందిన ఓ వ్యక్తి, జెలసీ కారణంగా తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ని హత్య చేసిన కేసులో నిందితుడికి న్యాయస్థానం ఏడేళ్ళ జైలు శిక్షను ఖరారు చేసింది. అప్పీల్ కోర్ట్ ఇచ్చిన తీర్పుని అబుదాబీ కస్సాషన్ కోర్ట్ సమర్థించింది. కేసు వివరాల్లోకి వెళితే, మృతురాలు, నిందితుడితో లవ్ ఎఫైర్‌ని తెగతెంపులు చేసుకుని, మరో వ్యక్తితో లవ్ ఎఫైర్ పెట్టుకోవడమే ఈ హత్యకు దారి తీసినట్లు తేలింది. 'బ్రేకప్' విషయమై ఇద్దరి మధ్యా గొడవ జరిగిందనీ, ఆ త్వాత నిందితుడు ప్లాన్ ప్రకారం కత్తితో అతని మాజీ గర్ల్‌ఫ్రెండ్‌పై దాడి చేశాడనీ పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల