గల్ఫ్ లో తెలంగాణ కార్మికులకు తప్పని బాధలు
- May 14, 2019
కువైట్:విదేశాల్లోని తెలంగాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కేంద్రంతో తెలంగాణ సంయుక్త కార్యచరణ మొదలుపెట్టి రెండేండ్లు గడిచినా.. గల్ఫ్‌లో తెలంగాణ ప్రవాసీల కష్టాలకు మాత్రం పరిష్కారం లభించడం లేదు. విజిట్ వీసాతో మోసపోయిన తెలంగాణ వాసులు తిరిగి ఇంటి ముఖం చూసేందుకు ఏండ్లకు ఏండ్లు జైళ్లల్లో మగ్గుతున్నారు. వారి ఆరోగ్యం పాడైనా..జీతాలు రాకపోయినా తీవ్ర కష్టాలను అనుభవించాల్సిందే. అయితే నకిలీ ఏజెంట్లకు శిక్షలు, కంపెనీలు తగినట్టుగా స్పందించకపోయినా, బాధితులు ఇంటికి తిరిగి వచ్చాక వారికి పునరావాస కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాల్లేవని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ పాలసీలు బడ్జెట్‌తో కూడినవిగా అతి త్వరలో రావాలని మురళీధర్ రెడ్డి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం