వివి వినాయక్ చేతుల మీదుగా శివరంజని ట్రైలర్ విడుదల
- May 15, 2019హారర్ చిత్రాలకు ఆదరణ తగ్గదని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నిరూపిస్తూనే ఉన్నారు. హారర్ కంటెంట్ తో వస్తోన్న చిత్రమే ‘‘శివరంజని’’. రష్మి గౌతమ్, నందు జంటగా నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా బుధవారం విడుదల చేశారు. ఈ సినిమాలో అఖిల్ కార్తీక్, ధన్ రాజ్, ఢిల్లీ రాజేశ్వరి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి నాగ ప్రభాకరన్ దర్శకత్వం వహించారు. ఏ పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్న నాయుడు నిర్మాతలుగా వ్యవహరించారు.. శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్నారు, సినిమాటోగ్రఫీ సురేందర్ రెడ్డి.
తాజా వార్తలు
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు