వివి వినాయక్ చేతుల మీదుగా శివరంజని ట్రైలర్ విడుదల
- May 15, 2019
హారర్ చిత్రాలకు ఆదరణ తగ్గదని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నిరూపిస్తూనే ఉన్నారు. హారర్ కంటెంట్ తో వస్తోన్న చిత్రమే ‘‘శివరంజని’’. రష్మి గౌతమ్, నందు జంటగా నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా బుధవారం విడుదల చేశారు. ఈ సినిమాలో అఖిల్ కార్తీక్, ధన్ రాజ్, ఢిల్లీ రాజేశ్వరి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి నాగ ప్రభాకరన్ దర్శకత్వం వహించారు. ఏ పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్న నాయుడు నిర్మాతలుగా వ్యవహరించారు.. శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్నారు, సినిమాటోగ్రఫీ సురేందర్ రెడ్డి.
తాజా వార్తలు
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం
- ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం
- పొలిటికల్ ఎంట్రీ పై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
- హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం …
- ఓటరు జాబితా సవరణలో కీలక మార్పు..
- రక్షణ సహకారం పై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!