జన్మభూమి-మీఊరు కార్యక్రమాలు మొదలుపెట్టిన ఆంధ్ర ముఖ్యమంత్రి
- January 02, 2016
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి జన్మభూమి-మీ ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రేపు తిరుపతి, 4న ప్రకాశం, 5న కృష్ణా,6న కర్నూలు, 7న చిత్తూరు, 8న గోదావరి జిల్లాల్లో, 9న కడప, 10,11,12తేదీల్లో విశాఖ, 13,14న సొంత గ్రామమైన నారావారి పల్లెలో జరుగనున్న జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. చివరిగా విజయవాడలో ఈనెల 15న ముఖ్యమంత్రి జన్మభూమి కార్యక్రమం ఖరారైంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







