కార్మికులు పనిచేసే చోట్ల 'స్మార్ట్ కార్లు'
- January 02, 2016
యూఏఈలో ప్రయోగాత్మకంగా స్మార్ట్ కార్‌ని ప్రవేశపెట్టారు. నవంబర్‌లోనే ఈ కారు ప్రారంభమైనా, కొన్ని కారణాలతో ఈ కారుని వాడుకలోకి తీసుకురాలేదు. ఈ కారుని అతి త్వరలో వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించారు. కార్మికులు ఎక్కువగా పనిచేసే ప్రాంతాల్లో స్మార్ట్ కార్‌ని వినియోగించాలని, ఇన్‌స్పెక్షన్ కోసమే ఈ కారుని ఉపయోగించాలని అధికారులు భావిస్తున్నారు. ఇన్నోవేషన్ ఇయర్ 2015లో భాగంగా స్మార్ట్ కార్‌ని తీసుకొచ్చారు. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ , వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్, మరియు దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ దేశాన్ని టెక్నాలజీ పరంగా ముందుకు తీసుకెళ్ళాలనే మిషన్‌తో అన్ని రంగాల్లో స్మార్ట్ టెక్నాలజీని తీసుకొస్తున్నారు. స్మార్ట్ కార్‌లో స్మార్ట్ ఇన్‌స్పెక్టర్, స్మార్ట్ ఇన్‌స్పెక్షన్ మరియు సెంట్రల్ కంట్రోల్ రూమ్ వంటి ముఖ్యమైన విభాగాలతో పనిచేస్తుందని అల్ సయీది చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







