కువైటీ మాల్లో యుద్ధం: పలువురి అరెస్ట్
- May 21, 2019కువైట్: క్యాపిటల్ రపావిన్స్లోని ఓ ప్రముఖ మార్కెట్లో కొందరు కువైటీలు పబ్లిక్‌గా కొట్టుకుంటున్న ఘటన గురించిన సమాచారం అందగానే పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనలో కొందర్ని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. పబ్లిక్‌లో న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో ఘటనలో అహ్మది పోలీసులు, ఓ కువైటీని అరెస్ట్ చేశారు. ఫింటాస్‌లో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరో ఘటనలో జహ్రా పోలీస్, తప్పతాగి మైకంలో వున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇదిలా వుంటే, కారు దొంగతనం కేసులో గుర్తు తెలియని వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు