పదవ పట్టాభిషేక అభినందనలు తెలిపిన యు.ఏ.ఈ అధ్యక్షుడు
- January 02, 2016
ఉప రాష్టపతి , ప్రధాన మంత్రి యునైటెడ్ అరబ్ ఎమరట్స్ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహయన్,జనవరి 4 వ తేదీన అబుదాబి పాలకుడు యువరాజు షేక్ మొహమద్ బిన్ రషీద్ కు జరగబోయే పదవ పట్టాభిషేక వార్శికోస్థావ కార్యక్రమానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.గత 10 ఏళ్ళ కాలంలో చక్కని
కార్యనిర్వహణ తో జనరంజకంగా పరిపాలించారని, ప్రజలను ఆధునిక అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు.' గౌరవనీయ యువరాజు.. నా ప్రియ సోదరుడు షేక్ మొహమద్ బిన్ రషీద్ పదేళ్ళ పాలన అత్యంత ప్రతిష్టాత్మకంగా సమర్ధవంతంగా...ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని అన్నారు. ఆయన ఎంతో పారదర్సకం గా పాలిస్తూ పౌరులంతా సంతృప్తికరంగా..సంతోషంగా జీవిస్తున్నారని తన అభినంధనల సందేశంలో అభివర్ణించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







