చైనా లో 6.4 స్కేల్ భూకంపం
- January 02, 2016
ఈశాన్య చైనా హీలాంగ్జింగ్ ప్రావిన్స్ లోని లింక్ ఓయులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.4గా నమోదు అయిందని చైనా భూకంప కేంద్ర సంస్థ శనివారం వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం అందలేదని తెలిపింది. శుక్రవారం ఆర్థరాత్రి ఈ భూకంపం సంభవించిందని.. ఆ తర్వాత ఆ ప్రాంతంలో వివిధ మార్గాల్లో నడుస్తున్న పలు రైళ్లను సురక్షిత ప్రాంతంలో నిలిపివేసినట్లు హర్బెన్ రైల్వే బ్యూరో పేర్కొంది. భూకంపం కేంద్రాన్ని 580 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్లు మీడియా చెప్పింది
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







