డీఆర్డీఓలో ఉద్యోగాలు
- May 23, 2019
ఢిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 351 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 26 జూన్ 2019
సంస్థ పేరు : డీఆర్డీఓ
మొత్తం పోస్టుల సంఖ్య : 351
పోస్టు పేరు : టెక్నీషియన్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 26 జూన్ 2019
విద్యార్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ సర్టిఫికేట్
వయస్సు : 18 నుంచి 28 ఏళ్ల
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.100/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు :ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు ట్రేడ్ టెస్ట్
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 3 జూన్ 2019
దరఖాస్తులకు చివరితేదీ : 26 జూన్ 2019
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు