డిపోర్టర్స్‌ సంఖ్యలో స్పష్టమైన తగ్గుదల

డిపోర్టర్స్‌ సంఖ్యలో స్పష్టమైన తగ్గుదల

కువైట్‌: 2016 తర్వాత డిపోర్టర్స్‌ సంఖ్యలో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తూ వస్తోంది. లీగల్‌ వయొలేషన్స్‌ కారణంగా స్వదేశానికి పంపబడుతున్నవారి సంఖ్యలో తగ్గుదల చోటు చేసుకుంటోంది. 2016 నుంచి 31,000 మంది విదేశీయుల్ని డిపోర్ట్‌ చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అక్రమంగా దేశంలో నివసిస్తుండడం, రెసిడెన్సీ పర్మిట్‌ గడువు తీరడం, ఎంప్లాయ్‌మెంట్‌ రూల్స్‌ బ్రేక్‌ అవడం, పలు రకాలైన క్రిమినల్‌ కేసులు ఈ డిపోర్టేషన్‌కి కారణాలుగా తెలుస్తున్నాయి. ట్రాఫిక్‌ ఉల్లంఘనలు కూడా డిపోర్టేషన్‌కి కారణమవుతున్నాయి. 

Back to Top