షార్జాలో 225 దిర్హామ్‌లతో అన్లిమిటెడ్ బస్ రైడ్
- May 23, 2019225 దిర్హామ్‌ల ఖర్చుతో యూఏఈలో అన్లిమిటెడ్ బస్ రైడ్స్ పొందవచ్చు. షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఈ వారం ఈ స్పెషల్ ప్రోమో కార్డ్‌ని లాంఛ్ చేసింది. 'మోవసలాట్ కార్డ్' పేరుతో దీన్ని లాంఛ్ చేశారు. 'మోవాసాలాట్' అంటే అరబిక్‌లో ట్రాన్స్పోర్ట్ అని అర్థం. షార్జా సిటీ పరిధిలో 225 దిర్హామ్‌లు చెల్లించి నెల రోజులపాటు అపరిమితంగా బస్సుల్లో తిరగడానికి వీలు కల్పిస్తుంది ఈ కార్డ్. అయితే ఈ కార్డ్ ఇంటర్సిటీ బస్ రూట్స్‌కి పనిచేయదు. ఈ కార్డ్ కోసం ముందుగా 5 దిర్హామ్‌లు చెల్లించాల్సి వుంటుంది. ప్రతిరోజూ బస్ వినియోగించేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా వుంటుందని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?