జగన్ కి శుభాకాంక్షలు తెలిపిన నాగార్జున
- May 24, 2019
ఆంధ్రప్రదేశ్ లో భారీ విజయం సాధించిన వైసీపీకి పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున.. వైసీపీ విజయం పట్ల జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈమేరకు తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ నూతన యువ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, భారీ విజయం సాధించినందుకు’ అని నాగార్జున పేర్కొన్నారు. కాగా వైయస్ జగన్, నాగార్జున ఇద్దరు స్నేహితులు. ఎన్నికల ముందు నాగార్జున.. జగన్ ను కలిశారు.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు