బ్రిటిష్ విజిటర్ మెడికల్ బిల్లుని చెల్లించిన షేక్ మొహమ్మద్
- May 25, 2019
దుబాయ్:24 ఏళ్ళ బ్రిటిష్ మహిళ, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా ఆమెకు రషీద్ హాస్పిటల్లో అత్యవసర వైద్య చికిత్స అందుతోంది. ఇప్పటికే ఆమెకు పలు సర్జరీలు నిర్వహించారు. హార్స్ రైడింగ్ కారణంగా ఆమె గాపడ్డారు. క్రిషోలమ్ అనే మహిళకి ఇప్పటిదాకా రెండు సర్జరీలు జరిగాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఆమె మెడికల్ బిల్లులను చెల్లించేందుకు ముందుకొచ్చారు. మే 12న ఆమె కాన్షియస్లోకి వచ్చినా, ఇంకా ఆమె పరిస్థితి విషమంగానే వుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







