బ్రిటిష్‌ విజిటర్‌ మెడికల్‌ బిల్లుని చెల్లించిన షేక్‌ మొహమ్మద్‌

బ్రిటిష్‌ విజిటర్‌ మెడికల్‌ బిల్లుని చెల్లించిన షేక్‌ మొహమ్మద్‌

దుబాయ్:24 ఏళ్ళ బ్రిటిష్‌ మహిళ, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా ఆమెకు రషీద్‌ హాస్పిటల్‌లో అత్యవసర వైద్య చికిత్స అందుతోంది. ఇప్పటికే ఆమెకు పలు సర్జరీలు నిర్వహించారు. హార్స్‌ రైడింగ్‌ కారణంగా ఆమె గాపడ్డారు. క్రిషోలమ్‌ అనే మహిళకి ఇప్పటిదాకా రెండు సర్జరీలు జరిగాయి. ఈ నేపథ్యంలో దుబాయ్‌ రూలర్‌, యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, ఆమె మెడికల్‌ బిల్లులను చెల్లించేందుకు ముందుకొచ్చారు. మే 12న ఆమె కాన్షియస్‌లోకి వచ్చినా, ఇంకా ఆమె పరిస్థితి విషమంగానే వుంది.   

Back to Top