ఫిషింగ్ మెథడ్ ఉల్లంఘన: వలస కార్మికుల అరెస్ట్
- May 27, 2019మస్కట్: దాచిపెట్టిన వలల ద్వారా ఫిషింగ్ చేపడుతున్న వలస కార్మికుల్ని అధికారులు అరెస్ట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ ఈ మేరకు ఆన్లైన్లో ప్రకటన విడుదల చేసింది. ఫిషింగ్ కంట్రోల్ టీమ్ - గవర్నరేట్స్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్ అల్ బతినా, రాయల్ ఒమన్ పోలీస్తో కలిసి పలువురు వలస కార్మికుల్ని అరెస్ట్ చేయడం జరిగిందని అధికారులు ఈ ప్రకటనలో తెలిపారు. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఉల్లంఘనలకు సంబంధించి సిటిజన్స్ కో-ఆపరేషన్ని మినిస్ట్రీ అభినందించింది.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?