వెంకిమామ రిలీజ్ డేట్ ఫిక్స్
- May 27, 2019మన టాలీవుడ్ లో ఇద్దరు హిరోలు కలిసి చేసిన సినిమాలా చాలానే ఉన్నాయి. అయితే మన విక్టరీ వెంకటేష్ కూడా చాలా సినిమాలే చేశాడు. గతంలో పవన్ కళ్యాణ్ తో కలిసి గోపాల గోపాల చిత్రం బాక్సాఫిక్స్ వద్ధ అంతగా పెద్ద హిట్ కాకపోయినా... రీసెంట్ గా విడుదలైన ఎఫ్2 చిత్రం భారీ విజయానలు అందుకుంది. ఇప్పుడు మరో సినిమాకు రెడీ అయ్యాడు వెంకీ.
వెంకి మామ చిత్రంతో ఇప్పుడు మన ముందుకు రానున్నడు హిరో వెంకటేష్. మరో హిరోగా మజిలీ హిరో నాగచైతన్య తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ చేశారు. ప్రస్తుతం కాశ్మీర్ లో లాంగ్ షెడ్యూల్ జరుగుతున్నది. బోర్డర్ కు పల్లెటూరికి ఉన్న సంబంధం ఏంటి అన్నది సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.
సెప్టెంబర్ 13 వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని చేయబోతున్నారని వార్తలు అందుతున్నాయి. అయితే, ఆ డేట్ ఎందుకు ఫస్ట్ చేశారనే విషయం తెలియదు. ఇది కేవలం పుకార్లేనా లేదంటే నిజంగానే ఆ డేట్ కు సినిమా రిలీజ్ అవుతుందా అన్నది తెలియాలి. ఎన్టీఆర్ తో జై లవకుశ తరువాత దర్శకుడు బాబీ చేస్తున్న సినిమా ఇదే. ఇందులో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నాలు హీరోయిన్లుగా చేస్తున్నారు.
తాజా వార్తలు
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త