సిరియాలో కారుబాంబు పేలుడు...
- June 03, 2019
సిరియా లోని అజాజ్ ప్రాంతంలో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో కనీసం 14 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించింది. సిరియాకు నార్త్ వెస్ట్‌లో ఉంటే సిటీ అజాజ్. అక్కడ బిజీగా ఉండే ప్రాంతంలో ఎక్కువమంది ఉన్న చోట కారు బాంబు పేలింది. ఈ ఘటనకు ఒక రోజు ముందే రక్కాలో సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ కమాండ్ సెంటర్ వద్ద కారు బాంబు పేలుడులో 10 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







