కనిపించిన నెలవంక... గల్ఫ్ దేశాల్లో నేడు 'ఈద్ అల్ ఫితర్'..
- June 04, 2019గల్ఫ్ దేశాల్లో రమదాన్ పర్వదినాన్ని నేడు జరుపుకోనున్నారు. సోమవారం రాత్రి నెలవంక కనిపించిందని మక్కా మసీద్ ఇమామ్ వెల్లడించారు. సౌదీ అరేబియా సహా, యూఏఈ, కువైట్, ఒమన్, ఖతర్, ఇరాన్, ఇరాక్ తదితర దేశాల్లో మంగళవారం ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోవాలని ఆయన సూచించారు. కాగా, గత రాత్రి ఇండియాలో మాత్రం నెలవంక కనిపించలేదు. నేడు కనిపిస్తే, రేపు రమదాన్ జరుగుతుంది. ప్రతియేటా గల్ఫ్ దేశాల్లో రంజాన్ జరిగిన మరుసటి రోజే ఇండియాలోని ముస్లింలు పండగను చేసుకుంటారు. కాగా, ఈ సంవత్సరం రమదాన్ ఉపవాస దీక్షలు 29 రోజులే కొనసాగడం గమనార్హం.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..