ఏపీ అడ్వకేట్ జనరల్‌గా సుబ్రహ్మణ్య శ్రీరామ్ నియామకం
- June 04, 2019ఆంధ్రప్రదేశ్ నూతన అడ్వకేట్ జనరల్‌గా సుబ్రహ్మణ్య శ్రీరామ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ అడ్వకేట్ అయిన సుబ్రహ్మణ్యం శ్రీరామ్.. కోర్టుల్లో ప్రభుత్వం తరఫున అనేక కేసుల్లో వాదించారు. సీనియర్, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉన్న నేపథ్యంలో ఆయనను అడ్వకేట్ జనరల్‌గా నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్‌లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం