ఆగస్ట్‌లో బహ్రెయిన్ రైల్ కాంగ్రెస్
- June 08, 2019బహ్రెయిన్ రైల్ కాంగ్రెస్ 2019, ఆగస్ట్ 7 మరియు 8 తేదీల్లో జరగనుంది. 'డిజైనింగ్ అండ్ డెవలపింగ్ ఎ వెల్ కనెక్టెడ్ వరల్డ్ క్లాస్ నేషనల్ రైల్ నెట్వర్క్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ బహ్రెయిన్' పేరుతో దీన్ని నిర్వహిస్తారు. జలాక్ బహ్రెయిన్‌లోని సోఫిటెల్లో ఈ రైల్ కాంగ్రెస్ జరుగుతుంది. ప్రభుత్వ రిప్రెజెంటేటివ్స్, మినిస్ట్రీస్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, టెక్నాలజీ లీడర్స్ మరియు గ్లోబల్ రైల్ ఇన్నోవేటర్స్ని ఒకే వేదికపైకి తెచ్చేందుకు ఈ ఈవెంట్ ఉపయోగపడుతంది. పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్ మధ్య మంచి కొలాబరేషన్‌కి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడ్తాయి. లోకల్ మరియు ఇంటర్నేషనల్ కీ నోట్ ప్రెజెంటేషన్స్, ఇంటర్వ్యూస్, ప్యానెల్ డిస్కషన్స్, లోకల్ మరియు ఇంటర్నేషనల్ కేస్ స్టడీస్, ఇన్నోవేషన్స్ మరియు రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. 250 మందికి పైగా పార్టిసిపెంట్స్ హాజరవుతారనేది ఓ అంచనా.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్