ఖతర్ లో అంబారాన్నాంటిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు
- June 09, 2019ఖతర్:తెలంగాణ గల్ఫ్ సమితి ఖతర్ లో ఆధ్వర్యం లో అశోకా హాల్,ఇండియన్ కల్చరల్ సెంటర్, దోహ లో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు మరియు రమదాన్ ఈద్ మీలాప్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.తెలంగాణ నుండి ప్రముఖ జానపద కళాకారిణి, రెలా రే గంగ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమానికి సభాద్యక్షులుగా ఖతర్ లో భారత రాయబారి పి.కుమరన్ విచ్చేశారు.
తెలంగాణ ఉద్యమానికి సంఘభావంగా ఖతర్ లో 2011లో పది మంది కార్మికులు గుగ్గిల్ల రవి గౌడ్ అధ్యక్షతన ప్రారంభమైన తెలంగాణ గల్ఫ్ సమితి ఖతర్ గల్ఫ్ లో ఉద్యమానికి తమ వంతు పోరాటం చేయడమే కాకుండా తెలంగాణ సాంస్కృతిని ప్రతిబంబంచే దసరా, సంక్రాంతి , రాఖీ, వంటి పండుగలే కాకుండా కార్మికుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వలస కార్మికుల అండగా నిలుస్తోంది అని తెలంగాణ గల్ఫ్ సమితి ఖతర్ అధ్యక్షుడు శంకర్ సుందరగిరి తెలిపారు.
-- రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిథి,ఖతర్)
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం