తొలి హీట్ స్ట్రోక్ డెత్ నమోదు
- June 12, 2019
కువైట్: పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో హీట్ స్ట్రోక్ కేసుల తీవ్రత పెరిగే అవకాశం వుంది. ఈ సీజన్లో తొలిసారిగా హీట్ స్ట్రోక్ కేసు నమోదయ్యింది. సుర్రాలో హీట్ స్ట్రోక్ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇంటీరియర్ మినిస్ట్రీ ఆపరేషన్స్ రూమ్‌కి సమాచారం అందగానే, సెక్యూరిటీ మెన్ అలాగే ఎమర్జనీ& సమెడికల్ పర్సనల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే బాధితుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఎక్కువ సమయం ఎండలో వుండిపోవడం వల్లే ఆ వ్యక్తి మృతి చెందాడనీ, అతని పక్కనే వర్క్ టూల్స్ పడి వున్నాయని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..