ఇండియన్ స్పై 'చాణక్య'
- June 12, 2019గోపీచంద్ హీరోగా చేస్తున్న సినిమా చాణక్య. ఇందులో గోపీచంద్ ఇండియన్ స్పై గా చేస్తున్నారు. ఈ మూవీ కి సంబంధించిన ఓ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశారు. ముస్లిం కమ్యూనిటీ మధ్యలో గోపిచంద్ ను హైలైట్ చేస్తున్న ఫోటో. ఈ ఫోటో చూస్తుంటే పాకిస్తాన్ లో అప్పట్లో ఇండియన్ రా ఏజెంట్ గా చేసిన అనిల్ దోవల్ స్టోరీ గుర్తుకు వస్తుంది. అయన కథ నుంచి ఇన్స్పిర్ అయ్యి సినిమా తీసి ఉండొచ్చు.
ఇక ఇదిలా ఉంటె, మెహ్రీన్ హీరోయిన్ గా చేస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్ మరియు ఏ టీవీ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాపై గోపీచంద్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు