ఐస్ క్రీమ్ ఉచితంగా..
- June 13, 2019
కువైట్: కాద్సియా ప్రాతంలోని పాదచారులు, మోటరిస్టులకు వింత అనుభవం ఎదురయ్యింది. ఓ ఐస్ క్రీమ్ వెండర్, అటు వైపుగా వెళుతున్నవారిని ఆపి ఉచితంగా వారికి ఐస్‌క్రీమ్స్ అందించడమే దానికి కారణం. ఎందుకిలా చేస్తున్నారు? అనడిగితే, దానికి ఆ వెండర్ చెప్పిన సమాచారం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఓ వ్యక్తి, తన వద్దనున్న ఐస్క్రీమ్లన్నిటికీ ఖర్చయ్యే సొమ్ముని ఇచ్చారనీ, ఇటువైపుగా వచ్చేవారికి ఉచితంగా ఐస్‌క్రీమ్‌లు పంచమని చెప్పి వెళ్ళిపోయారని ఐస్ క్రీమ్ వెండర్ చెప్పారు. మండుతున్న ఎండల నేపథ్యంలో పాదచారులు, వాహనదారులకు ఉపశమనం కల్పించేందుకు ఆ వ్యక్తి ఈ గొప్ప పని చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!