కువైట్‌లో తీవ్రరూపం దాల్చిన ఉష్ణోగ్రతలు
- June 13, 2019
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికార ప్రతినిథి, డైరెక్టర్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ డాక్టర్ అహ్మద్ అల్ షత్తి మాట్లాడుతూ, కువైట్‌లో ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చినట్లు చెప్పారు. వడదెబ్బను ఎమర్జన్సీ కేసులుగా పరిగణించి ఆసుపత్రుల్లో ట్రీట్‌మెంట్ అందించాల్సిందిగా ఆయన సూచించారు. ఎండల్లో తిరిగేవారు అప్రమత్తంగా వుండాలని, చిన్న పిల్లలు.. వివి ధరకాలైన దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు, పెద్దవారు, ప్రెగ్నెంట్ విమెన్ ఎట్టి పరిస్థితుల్లోనూ డైరెక్ట్‌గా ఎండ వేడిమికి గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారాయన. ఔట్ డోర్‌లో వర్క్ చేసేవారు, ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు డైరెక్ట్ సన్‌లైట్‌లో పని చేయకూడదని చెప్పారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!