అర్ధ నగ్న వస్త్ర ధారణ: ఈజిప్టియన్ వ్యక్తి, అతని గర్ల్ ఫ్రెండ్ అరెస్ట్
- June 17, 2019
కువైట్ సిటీ: పోలీసులు ఈజిప్ట్‌కి చెందిన ఓ వ్యక్తిని, అలాగే అతని గర్ల్‌ఫ్రెండ్‌ని అరెస్ట్ చేశారు. అసభ్యకరంగా వీరిద్దరూ ప్రవర్తించినట్లు పోలీసులు అభియోగాలు మోపడం జరిగింది. కాగా, అరెస్ట్ అయిన మహిళను ఫిలిప్పినోకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే, తామిద్దరం ప్రేమికులమని విచారణలో నిందితులు అంగీకరించారు. త్వరలో తాము పెళ్ళి చేసుకోబోతున్నామని వారు వివరించారు. అరెస్ట్ చేసిన సమయంలో ఇద్దరూ అసభ్యకరంగా, అర్ధనగ్నంగా వున్నట్లు తెలుస్తోంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..