అల్లు అర్జున్ కారవాన్ అంత కాస్టా..
- June 18, 2019
అసలే స్టైలిష్ స్టార్.. ఆపై అల్లూ వారబ్బాయ్.. మెగాస్టార్ మేనల్లుడు.. టీనేజ్ అమ్మాయిల కలల రాకుమారుడు.. మరి ఇన్ని ప్లస్ పాయింట్లున్న సకల గుణాభిరాముడి కారవాన్ సింపుల్‌గా ఉంటే ఏం బావుంటుంది. అతనిలా స్టైల్‌గా ఉంటేనే అందం. అందుకే తన కారవాన్‌ని ముంబైకి చెందిన వ్యక్తితో ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడట బన్నీ. మూడు కోట్లు పెట్టి ఇంటీరియర్ డిజైన్ చేయించుకుంటే.. మొత్తం కారవాన్ ధర రూ.7 కోట్లకు పై మాటేనట. ఇంత లగ్జరీ కారవాన్ దేశంలో ఏ హీరో ఇంతవరకు వాడలేదట. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. టబు, సత్యరాజ్, సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..