ఎక్సర్సైజ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
- June 18, 2019
బహ్రెయినీ వ్యక్తి ఒకరు ఎక్సర్సైజ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. ప్రాథమిక రిపోర్ట్స్‌ని బట్టి సదరు వ్యక్తి హార్ట్ ఎటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మృతుడి వయసు 64 ఏళ్ళు. వాక్ వేపై ఎక్సర్సైజ్ చేస్తుండగా ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టామనీ, మరణానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..