ఎక్సర్సైజ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
- June 18, 2019బహ్రెయినీ వ్యక్తి ఒకరు ఎక్సర్సైజ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. ప్రాథమిక రిపోర్ట్స్‌ని బట్టి సదరు వ్యక్తి హార్ట్ ఎటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మృతుడి వయసు 64 ఏళ్ళు. వాక్ వేపై ఎక్సర్సైజ్ చేస్తుండగా ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టామనీ, మరణానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?