విజయవంతమైన క్షమాబిక్ష కాలం
- January 04, 2016
అక్రమంగా బహేరిన్లో ఉంటున్న 42 వేలమంది విదేశీ కార్మికులకు 6 నెలల సాధారణ క్షమాబిక్ష లభించినట్లు లబౌర్ మార్కెట్ రెగ్యులేటరి అథారిటీ ముఖ్య కార్య నిర్వహణాధికారి ఒసామా ఆబ్దుల్లహ్ అల్ అబ్సి తెలిపారు.76 శాతం కార్మికులు తమ తమ న్యాయపరమైన పరిస్థితులను సరి చేసుకొని బహేరిన్ రాజ్యంలోనే ఉండేందుకు ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొంటూ , వారు భవిష్యత్తులో ఏమైనా నియమాలను ఉల్లంగిస్తే వారికిఇక క్షమాబిక్ష ఏమాత్రం ఉండదని చెప్పారు. గత ఏడాది డిసెంబర్ 31 వ తేదీ తర్వాత ' దయాకాలం ' నుంచి 42,019 మంది లబ్ది పొందేరని, వీరిలో 76 శాతం మంది బహేరిన్లో నూతన్ యాజమాన్యాల వద్దకుచేరుకొని తగిన ఉపాధిని పొందేందుకు ఉత్సాహం చూపితే , ఇందులో 24 శాతం మంది తమ తమ స్వంత దేశాలకు వెళ్ళేందుకు సిద్ధపడుతున్నట్లు వివరించారు. క్షమాబిక్ష పొందిన విదేశీ కార్మికులలో బంగ్లాదేశ్ ,ఇండియా , పాకిస్తాన్ వారు ఉన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







