గ్లోబల్ టాప్ 10 ఫిమేల్ స్టార్టప్ ఫౌండర్స్: బహ్రెయిన్‌కి చోటు
- June 21, 2019
బహ్రెయిన్: 2019 గ్లోబల్ స్టారటప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్ (జిఎస్‌ఇఆర్)లో బహ్రెయిన్‌కి 9 మరియు 11 ర్యాంకులు అంతర్జాతీయ స్థాయిలో (మహిళా కోటాలో) లభించాయి. స్టార్టప్ జినోమ్, గ్లోబల్ ఇంటర్‌ప్రెన్యూసర్‌షిప్ కాంగ్రెష్‌తో కలిసి ప్రతి యేడాదీ గ్లోబల్ స్టాటిస్టిక్స్‌ని వివిధ కేటగిరీలకు సంబంధించి విడుదల చేస్తుంటాయి. మహిళలు స్థాపించిన మెరుగైన 18 స్టార్టప్స్‌లో బహ్రెయిన్ గౌరవప్రదమైన స్థానాల్ని దక్కించుకుంది. సిలికాన్ వ్యాలీ యూఎస్‌ఏ, న్యూజిలాండ్, లండన్, కేప్‌టౌన్ వంటివి ఈ లిస్ట్‌లో వున్నాయి. తమ్కీన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ ఇబ్రహీమ్ మొహమ్మద్ జనాహి మాట్లాడుతూ, బహ్రెయిన్ ఎకనమిక్ ఫ్యూచర్‌కి సంబంధించి మహిళల పాత్రను గుర్తించి వారిని ఆయా రంగాల్లో ప్రోత్సహిస్తుండడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని అన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!