40 రోజులపాటు ఎయిర్పోర్ట్ ఎవెన్యూ మూసివేత
- June 22, 2019బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటర్సెక్షన్ ఇంప్రూవ్మెంట్ పనుల నిమిత్తం ఎయిర్పోర్ట్ ఎవెన్యూని 40 రోజులపాటు మూసివేయనున్నారు. మనామా వైపుగా వెళ్ళే వెస్ట్ బౌండ్ ట్రాఫిక్ని ఆపోజిట్ డైరెక్షన్ వైపు మళ్ళిస్తారు. 40 రోజులపాటు ఈ మూసివేత అమల్లో వుంటుంది. జూన్ 21 నుంచి ఈ మూసివేత అమల్లోకి వస్తుందని మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ పేర్కొంది. ట్రాఫిక్ పోలీసులు సూచించిన మేరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సి వుంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్