సౌదీ ఎయిర్‌పోర్ట్‌పై దాడి: ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు
- June 24, 2019సౌదీ అరేబియా: హౌతీ తీవ్రవాదులు సౌదీలోని ఓ విమానాశ్రయంపై జరిపిన దాడిలో ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. సౌదీ అరేబియాలోని అభా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై ఈ దాడి జరిగింది. రోజూ వేలాది మంది ఈ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రయాణిస్తుంటారు. దాడి ఘటన గురించిన వివరించిన సౌదీ నేతృత్వంలోని అరబ్ సంకీర్ణ దళాల అధికార ప్రతినిది టుర్కి అల్ మాలికి¸, దీన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు. ఆదివారం 21.10 గంటలకు ఈ దాడి జరిగిందని చెప్పారు. ఘటనపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం