వస్త్ర ధారణపై సలాలా టూరిస్టులకు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం సూచన
- June 24, 2019మస్కట్: దోఫార్ గవర్నరేట్‌ని ఈ ఖరీఫ్ సీజన్లో సందర్శించే టూరిస్టులకు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కీలకమైన సూచన చేసింది. స్థానిక సంప్రదాయాల్ని గౌరవించి, వస్త్ర ధారణ పద్ధతిగా వుండాలన్నదే ఆ కీలక సూచన. దీనికి సంబంధించి మినిస్ట్రీ 50,000 లీఫ్లెట్స్ని కూడా విడుదల చేసింది. డ్రెస్సింగ్ విషయంలో అవగాహన కల్పించేందుకు ట్రాన్స్పోర్ట్ కంపెనీలకూ ఈ మేరకు సమాచారమిచ్చింది మినిస్ట్రీ. జూన్ 21న ప్రారంభమైన ఈ ఖరీఫ్ సీజన్ సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం - డైరెక్టర్ ఆఫ్ టూరిజం అవేర్నెస్ అమినా అల్ బలౌషి మాట్లాడుతూ, మినిస్ట్రీ సూచనల మేరకు టూరిస్టులు వ్యవహరించాలని కోరారు. ఇస్లామిక్ సంప్రదాయాల్ని ఇబ్బంది పెట్టేలా వస్త్ర ధారణ వుండకూడదని మినిస్ట్రీ స్పష్టంగా తన సూచనల్లో పేర్కొంది.
తాజా వార్తలు
- 175 కోట్ల నెక్లెస్ మెఘా సుధారెడ్డి షో
- ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు బెయిల్
- పోలింగ్ రోజు భారీ వర్ష సూచన..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి
- కారు మరమ్మతుల కోసం 2 నెలల నిరీక్షణ..!
- నకిలీ వస్తువుల విక్రయం కేసు.. వ్యాపారి నిర్దోషి
- బిగ్ టికెట్ రాఫిల్.. తదుపరి డ్రా జూన్ 3న
- నకిలీ వెబ్సైట్ల గురించి PACI హెచ్చరిక
- ఇండియాలో చిక్కుకుపోయిన ఒమన్ వాసులు..!
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి