నాన్ ఇండస్ట్రియల్ ఏరియాల్లో వాహనాల్ని విక్రయిస్తే 100 ఒమన్ రియాల్స్ జరీమానా
- June 24, 2019
మస్కట్: వాడిన కార్లను విక్రయించేందుకు కేవలం సోహార్‌లోని ఇండస్ట్రియల్ ఏరియాస్‌లో మాత్రమే అనుమతి వుంది. నిబంధనల్ని ఉల్లంఘిస్తే 100 ఒమన్ రియాల్స్ జరీమానా తప్పదు. ఈ మేరకు మినిస్టర్ ఆఫ్ రాయల్ కోర్ట్ స్పష్టమైన లోకల్ ఆర్డర్ జారీ చేసి వున్నారు. దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ మినిస్టర్ సయ్యిద్ ఖాలిద్ బిన్ హిలాల్ అల్ బుసైది 2019/1 లోకల్ ఆర్డర్‌ని ఈ మేరకు జారీ చేశారు. విలాయత్ ఆఫ్ సోహార్‌లో కార్లను అమ్మేందుకు వీలుగా ఓ ప్రాంతాన్ని కేటాయిస్తూ ఈ ఆర్డర్‌ని జారీ చేశారు. ఆర్టికల్ 1 ప్రకారం ఇండస్ట్రియల్ జోన్స్‌లో మాత్రమే యూజ్డ్ కార్లను విక్రయించాలి. నాన్ ఇండస్ట్రియల్ ఏరియాస్‌లో విక్రయించే కార్లకు 100 ఒమన్ రియాల్స్ జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!