బహ్రెయిన్‌లో రెండ్రోజులపాటు లైవ్‌ అమ్యునిషన్‌ ఫైరింగ్‌

- June 26, 2019 , by Maagulf
బహ్రెయిన్‌లో రెండ్రోజులపాటు లైవ్‌ అమ్యునిషన్‌ ఫైరింగ్‌

బహ్రెయిన్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం జూన్‌ 26 అలాగే 27 తేదీల్లో లైవ్‌ అమ్యునిషన్‌ ఫైరింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో సముద్రంలో నిర్దేశించిన ప్రాంతం వైపు ఎవరూ వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేశారు. బుధ మరియు గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 'హైర్‌ షతాయా' ప్రాంతంలో ఈ ఫైరింగ్‌ జరుగుతుంది. బహ్రెయిన్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌, రాయల్‌ బహ్రెయినీ నేవీ ఫోర్స్‌ (ఆర్‌బిఎన్‌ఎఫ్‌) ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశాయి.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com