కువైట్ లో 24మంది తెలంగాణ వాసుల అరెస్ట్
- June 26, 2019
కువైట్:కువైట్ నగరంలోని మాలియాలో శుక్రవారం అక్రమ ర్యాలీ నిర్వహించిన 24 మంది తెలంగాణ వాసులను అరెస్టు చేశారు. వరంగల్ చిన్నారి పై అత్యాచార ఘటనను నిరసిస్తూ ప్రదర్శన చేపట్టిన 24 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందినవారని ధృవీకరించారు.కువైట్‌లో అక్రమ సేకరణ మరియు నిరసన ర్యాలీ అనుమతించబడదనీ, మరియు ఇది తీవ్రమైన నేరంగా పరిగణించబడి అరెస్టయిన వారికి దేశ బహిష్కరణ విధింపబడుతుందని తెలిపిన అధికారులు.గల్ఫ్ దేశాల్లో ర్యాలీలు,బహిరంగ సభలు ,ప్లే కార్డ్‌ల ప్రదర్శన నిషిద్ధం.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..