ఖౌలా హాస్పిటల్‌ విస్తరణ

- June 29, 2019 , by Maagulf
ఖౌలా హాస్పిటల్‌ విస్తరణ

మస్కట్‌: ఖౌలా హాస్పిటల్‌ సర్వీస్‌ బిల్డింగ్‌ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ మరియు సోహార్‌ అల్యూమినియం మధ్య ఒప్పదంతో ఈ విస్తరణకు మార్గం సుగమం అయ్యింది. ఈ విస్తరణ ఆసుపత్రిని సందర్శించే ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా వుండబోతోంది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఖౌలా హాస్పిటల్‌ అలాగే సోహార్‌ అల్యూమినియం మధ్య ఈ ఆసుపత్రి విస్తరణకు సంబంధించి అవగాహన ఒప్పందం కుదిరిందని మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ వెల్లడించింది. ఒప్పందం ప్రకారం మెయిన్‌టెనెన్స్‌ కోసం ఫండింగ్‌ అలాగే ఎక్విప్‌మెంట్‌ సరఫరా వంటివి అల్‌ నహ్‌దాహ్‌ మరియు అల్‌ రహ్మాహ్‌ా హాస్పిటల్స్‌కి కూడా సేవలందిస్తాయని అధికారులు వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com