15 కిలోల గోల్డ్ వున్న బ్యాగ్‌ని తిరిగిచ్చిన క్లీనర్
- June 29, 2019
దుబాయ్‌లో ఓ క్లీనింగ్ వర్కర్, తనకు దొరికిన 15 కిలోల గోల్డ్‌ని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీకి అప్పగించడం సంచలనంగా మారింది. క్లీనర్ తహెర్ అలి మక్బూల్, అల్ సబ్కా పార్కింగ్‌లో ఈ బ్యాగ్‌ని గుర్తించారు. క్లీనర్ చేసిన ఈ గొప్ప పనికి రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీస్ హర్సం వ్యక్తం చేయడం జరిగింది. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఛైర్మన్, డైరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తాయెర్, క్లీనర్ తాహెర్ అల్ మక్బూల్‌ని ఘనంగా సత్కరించారు. 15 కిలోల బంగారం విలువ 7 మిలియన్ దిర్హామ్‌లుగా అధికారులు నిర్ధాఇరంచారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







