సమ్మర్ వర్క్ బ్యాన్ ప్రారంభం
- July 01, 2019
బహ్రెయిన్: రెండు నెలలపాటు సమ్మర్ వర్క్ బ్యాన్ ప్రారంభం కానుంది. లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ జమీల్ హుమైదాన్ విడుదల చేసిన ఎడిక్ట్ 3/2013 నేటి నుంచి అమల్లోకి వస్తుంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మిడ్ డే బ్యాన్ అమల్లోకి వస్తుంది. ఆగస్ట్ 31 వరకు ఇది అమల్లో వుంటుంది. కార్మికులు అత్యధిక ఉష్ణోగ్రతల బారిన సరాసరి పడకుండా, వారిపై సూర్యుడి ప్రభావం డైరెక్ట్‌గా వుండకుండా ఈ వర్క్ బ్యాన్‌ని రూపొందించారు. కంపెనీలు, అలాగే ఎస్టాబ్లిష్మెంట్లు తమ వర్కర్లు డైరెక్ట్‌గా ఎండ తీవ్రతకు గురి కాకుండా తగిన చర్యలు పాటించాలనీ, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలనీ మినిస్టర్ ఆదేశించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..