డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌: మహిళ అరెస్ట్‌

- July 03, 2019 , by Maagulf
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌: మహిళ అరెస్ట్‌

కువైట్‌: 21 ఏళ్ళ మహిళను పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో అరెస్ట్‌ చేశారు. ఆమెకు వైద్య పరీక్ష నిర్వహించిన అధికారులు అధిక మోతాదులో ఆమె మద్యం సేవించినట్లు గుర్తించారు. కబాద్‌లో సదరు మహిళను అరెస్ట్‌ చేశామనీ, ఆ సమయంలో ఆమె పరిస్థితి అబ్‌నార్మల్‌గా వుందని అధికారులు తెలిపారు. ఇదిలా వుంటే, ఫర్వానియాలో సెక్యూరిటీ ఆఫీసర్స్‌, బెగ్గింగ్‌ కేసులో నలుగుర్ని అరెస్ట్‌ చేశారు. కాగా, జిలెబ్‌ అల్‌ షుయోక్‌ ప్రాంతంలో ఓ బంగ్లాదేశీ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేయడం జరిగింది. అతన్ని అబ్‌నార్మల్‌ స్థితిలో పోలీసులు కనుగొన్నారు. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com