ఈద్‌ అల్‌ అధా సెలవుల ప్రకటన

- July 04, 2019 , by Maagulf
ఈద్‌ అల్‌ అధా సెలవుల ప్రకటన

యూఏఈ: ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ గవర్నమెంట్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌, నాలుగు రోజుల ఈద్‌ అల్‌ అధా హాలీడేస్‌ని పబ్లిక్‌ మరియు ప్రైవేట్‌ సెక్టార్స్‌కి ప్రకటించింది. జుల్‌ హిజాహ్‌ 9వ రోజు నుంచి 12వ రోజు వరకు ఈ సెలవులు వర్తిస్తాయి. పబ్లిక్‌ మరియు ప్రైవేట్‌ సెక్టార్స్‌కి ఒకేలా సెలవులు వుంటాయని ఈ ఏడాది మొదట్లోనే యూఏఈ క్యాబినెట్‌ ప్రకటించిన విషయం విదితమే. ఈద్‌ అల్‌ అదా అనేది ఇస్లాంలో రెండు ముఖ్యమైన ఫెస్టివల్స్‌లో ఒకటి. ఇస్లామిక్‌ ల్యూనార్‌ క్యాలెండర్‌ చివరి నెల జుల హిజాహ్‌ 10వ రోజు ఈ ఫెస్టివల్‌ని నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న 1.6 మంఇ ముస్లింలు ఈ ఈద్‌ అల్‌ అదాని ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com