బీచ్ గోయర్స్‌కి అబుదాబీ పోలీస్ వార్నింగ్
- July 06, 2019అబుదాబీలో బీచ్ గోయర్స్‌కి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ పరిస్థితులు ఆకస్మికంగా మారుతున్నందున, బీచ్ గోయెర్స్ అప్రమత్తంగా వుండాలని ఆ హెచ్చరికల్లో పేర్కొన్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో స్విమ్మింగ్ చేయరాదనీ, అనుకోని సంఘటనలు జరిగితే వెంటనే సహాయక సిబ్బందికి సమాచంర ఇవ్వాలని అధికారులు సూచించారు. సెంట్రల్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ - ఎమర్జన్సీ అండ్ పబ్లిక్ సేఫ్టీ డైరెక్టరేట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జాయెద్ మొహమ్మద్ అల్ హజ్రి మాట్లాడుతూ, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళి సేదతీరేందుకు చాలామంది మొగ్గు చూపుతున్నారనీ, ఈ క్రమంలో అనుకోని సంఘటనలు ఎదురవుతున్నాయని అన్నారు. బీచ్ గోయర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాల్సి వుంటుందని ఆయన స్పస్టం చేశారు. సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ని దాటి కొందరు సముద్రంలో నాన్ స్విమ్ ఏరియాస్‌లోకి వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని చెప్పారు. లైఫ్ గార్డ్స్, బీచ్ గోయర్స్ని వార్న్ చేస్తున్నా పట్టించుకోవడంలేదని అన్నారు.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు